Bhaskar

Janani Song - RRR

· bhaskar

We are standing and enjoying the freedom because of Our Forefathers and Mothers of their vision & sacrifice.

a wonderful song lyrics from RRR

జననీ…
ప్రియ భారత జననీ
జననీ…
మరి మీరు
సరోజిని నేనంటే నా పోరాటం
అందులో నువు సగం
నీ పాద ధూళి తిలకంతో
భారం ప్రకాశమవని
నీ నిష్కళంక చరితం
నా సుప్రబాతమవని
జననీ…
ఆ.. నీలి నీలి గగనం
శత విష్ఫు లింగమయమై
ఆ హవ మృదంగ ధ్వనులే
అరినాశ గర్జనములై
ఆ విశ్వనాగు నా సేద తీర్చు
నీ లాలి జోలలవనీ
జననీ…